హైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ సారస్వత పరిషత్తు

ముఖ్య లక్ష్యాలు

అక్షరానికి అండగా. అభ్యుదయానికి తోడుగా.

ముఖ్య లక్ష్యాలు

  • ప్రజానీకంలో అక్షరాస్యత, తెలుగు భాష వ్యాప్తి.
  • తెలుగులో పరీక్షల నిర్వహణ.
  • ప్రామాణిక గ్రంథ ప్రచురణ.
  • సభలు, సమావేశాలు, సమ్మేళనాల నిర్వహణ.
  • ప్రజలలో సాహిత్యాభిరుచి, ఆసక్తి పెంపుదల.
  • తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతుల సమగ్ర వికాసం.

ఆశయాలకు కార్యరూపం

తెలుగు భాషను ప్రజలకు చేరువ చేయడం పరిషత్తు కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. విద్యా సంస్థలు, గ్రంథాలయం, ప్రచురణలు, సాహిత్య సభలు, పరీక్షల ద్వారా ఆ ఆశయాలకు కార్యరూపం ఇస్తోంది.

పరిషత్తును ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దటంలో పూర్వనిర్వాహకుల బృహత్తర కృషిని స్మరించుకోవడం ఎంతో సముచితం.

తెలుగు సాహిత్య ప్రయాణంలో మాతో కలవండి

Scroll to Top