హైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ సారస్వత పరిషత్తు

గ్రంథాలయం

పఠనానికి, పరిశోధనకు ఒక విశిష్ట నిలయం.

గ్రంథాలయం

పరిషత్తు సాహిత్య కృషితోపాటు రెండు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నది. పరిషత్తుకు 16,000 పైగా గ్రంథాలున్న విశిష్ట గ్రంథాలయం ఉన్నది. ఇది విద్యార్థులకు, పండితులకు, పరిశోధకులకు చాలా ఉపయోగకరంగా ఉన్న విభాగం. తెలుగు దినపత్రికల పాత సంచికలు, రచయితలు, పాత్రికేయులు వీటి వల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. గ్రంథాలయంలోని పెక్కు ప్రాచీన తాళపత్రాలను రాష్ట్ర ప్రాచీన పత్ర శాఖ వారు కోరిన మీదట వారికి పరిషత్తు అందజేసింది. గ్రంథాలయంలో విద్యార్హతలున్న లైబ్రేరియన్ పనిచేస్తున్నాడు. ఈ గ్రంథాలయం మధ్యాహ్నం 3.00 నుంచి రాత్రి 8.00 గంటలవరకు తెరిచి ఉంటుంది.

తెలుగు సాహిత్య ప్రయాణంలో మాతో కలవండి

Scroll to Top