1943 నుండి తెలుగు సేవలో
తెలుగు భాషకు వెలుగు.
సాహిత్యానికి వేదిక.
సంస్కృతికి వారధి.
తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి వికాసానికి అంకితమైన సంస్థ.
భాషా వికాసం
సాహిత్య సేవ
సాంస్కృతిక చైతన్యం
పరిచయం
తెలుగు వైభవానికి
ఒక చిరునామా
1943లో ఆవిర్భవించిన పరిషత్తు తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషి చేస్తోంది. విద్య, ప్రచురణలు, సాహిత్య కార్యక్రమాల ద్వారా తెలుగు వెలుగులను పంచుతోంది.
తెలంగాణ సారస్వత పరిషత్తు సేవా విభాగాలు
అక్షరానికి అండగా. అభ్యుదయానికి తోడుగా.
విద్యా సంస్థలు
తెలుగు విద్యకు ప్రోత్సాహం
గ్రంథాలయం
పఠనానికి, పరిశోధనకు వేదిక
ప్రచురణలు
విలువైన సాహిత్య సంపద
సభా మందిరాలు
సాహిత్య, సాంస్కృతిక సమావేశాలకు
సాహిత్య కార్యక్రమాలు
గ్రంథావిష్కరణలు
విలువైన గ్రంథాల ఆవిష్కరణ ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త వెలుగులు.